Cholesterol: ఈ నాలుగు పండ్లతో ఒంట్లో కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది!
ప్రస్తుతం బిజీ లైఫ్ లో అనారోగ్యకరమైన జీవశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీతో బాధపడుతున్నారు.అయితే డైలీ డైట్ లో కొన్ని ఆహారపు అలవాట్లు చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.