Air India Flight: షాకింగ్.. ఎయిర్ ఇండియా విమానంలో ఏడుగురికి అస్వస్థత..
లండన్ నుండి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 7గురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత.. వారందరినీ మెడికల్ రూమ్‌కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగుపడినట్లు తెలుస్తోంది.