అమెరికాలో దొరికిపోయిన 10,382 మంది భారతీయులు
అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటా ప్రకారం.. అమెరికా అక్రమ వలస వెళ్తూ ఈ ఏడాది జనవరి-మే మధ్యలో 10,382 మంది భారతీయులు దొరికిపోయారు. వీరిలో 30 మంది మైనర్లు ఉన్నారు. అత్యధికంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారున్నారు.