China President Jinping: చైనాలో ఏం జరుగుతోంది.. అధ్యక్షుడు జిన్ పింగ్‌కు చెక్!
పొరుగు దేశం చైనాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను పదవిలో నుంచి తప్పించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. డ్రాగన్ కంట్రీలో నాయకత్వ మార్పుకు సంకేతాలు వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.