BREAKING: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ఖరారు.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే దానిపై ఉత్కంఠ వీడింది. తాజాగా ఆ దేశ పార్లమెంట్ రద్దయింది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కిను నేపాల్ తాత్కాలిక ప్రధానిగా జెన్-జడ్ ఉద్యమకారులు ఎంపిక చేశారు.