MI Vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. రోహిత్ ముందు భారీ రికార్డు
ఇవాళ MI VS GT మధ్య 56వ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో 3సిక్స్‌లు కొడితే IPLలో 300 సిక్స్‌లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు.