Operation Sindoor: పాకిస్తాన్ కొంపముంచిన చైనా.. పాక్ సరిహద్దులో డ్రాగెన్ సరుకు ఫెయిల్
ఆపరేషన్ సిందూర్ని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోలేక పోయింది. ఇప్పుడే కాదు గతంలో కూడా భారత్, అమెరికా దాడి చేసినప్పుడు పాక్ ఉపయోగించే చైనా నిఘూ వ్యవస్థ ఫైయిల్ అయ్యింది. భారత క్షిపణులు, డ్రోన్లు పీవోకేలోకి ప్రవేశించినా పాక్ కనిపెట్టలేకపోయింది.