BIG BREAKING: జమ్మూలో ఏడుగురు ఉగ్రవాదులను లేపేసిన BSF - VIDEO
జమ్మూలో ఏడుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం అయ్యారు. అర్ధరాత్రి సాంబా జిల్లాలోని సరిహద్దును దాటి మన దేశంలో చొరబాటుకు ప్రయత్నించారు. BSF నిఘా వ్యవస్థ వారిని కనిపెట్టి ఖతం చేసింది. ఉగ్రవాదులకు పాక్ రేంజర్లు మద్దతు పలికి బీఎస్ఎఫ్పై కాల్పులు జరిపారు.