Massive Explosion: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

బ్లాస్ట్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానిక సమీపంలో సంభవించింది. పాకిస్తాన్ ప్రధాని మంత్రి నివాసానికి 20 కిలో మీటర్ల దూరంలో పేలుడు జరిగింది. దీంతో ప్రధాని భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని బంకర్‌లోకి తరలించినట్లు సమాచారం.

New Update
Pakistan PM Shehbaz Sharif

Pakistan PM Shehbaz Sharif

ఇండియాపై పాక్ చేసిన దాడులను తిప్పి కొడుతూ పాకిస్తాన్‌‌‌పై ఇండియా బీకర దాడులకు దిగింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానిక సమీపంలో సంభవించింది. పాకిస్తాన్ ప్రధాని మంత్రి నివాసానికి 20 కిలో మీటర్ల దూరంలో పేలుడు జరిగింది. దీంతో ప్రధాని భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని బంకర్‌లోకి తరలించినట్లు సమాచారం. 

Also Read :  జమ్మూ లో దుమ్ము దులుపుతున్న భారత్ ఆర్మీ.. 8 మిస్సైళ్లను పేల్చేసిన S- 400

Also Read :  ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు

Massive Explosion On Pak PM Shehbaz Sharif Residence

పాక్ ప్రధాన నగరాలపై క్షిపణి దాడులు జరిగాయి. శత్రు దేశం వదిలిన మిస్సైల్స్  ను ఇండియా రాడార్లు గాల్లోనే కూల్చి వేస్తున్నాయి. ఇప్పటివరకు రెండు పాక్ F16 ఫైటర్ జెట్లను గాల్లోనే ధ్వంసం చేయగలిగింది పాకిస్తాన్.

Also Read :  శాంసంగ్ నుంచి పిచ్చెక్కించె ఫోన్.. ఫస్ట్‌సేల్‌లో కిర్రాక్ డిస్కౌంట్!

Also Read :  పాక్ F16, F17 ఫైటర్ జెట్లను కూల్చేసిన ఇండియన్ ఆర్మీ

Pakistan Prime Minister | shehbaz-sharif | big shock to shehbaz sharif | pm shehbaz sharif | shehbaz sharif house | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు