INDIA-PAK WAR: త్రివిధ దళాలతో రక్షణ మంత్రి అత్యవసర భేటీ!

భారత్-పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. త్రివిధ దళాల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో భద్రతా దృష్ట్యా పరిస్థితులను అంచనా వేయడానికి ఏర్పాటు చేశారు.

New Update

భారత్-పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. త్రివిధ దళాల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో భద్రతా దృష్ట్యా పరిస్థితులను అంచనా వేయడానికి ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

 

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

 

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు