దేశవ్యాప్తంగా 60 స్కూళ్లలో బాంబు.. రెచ్చిపోయిన దుండగులు!
దేశ రాజధాని ఢిల్లీతోపాటు బెంగుళూర్ నగరాల్లో శుక్రవారం పదుల సంఖ్యలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అలాగే బెంగుళూరులో 40 ప్రైవేట్ స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి.