కూటమి నేతలకు గుడ్న్యూస్.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి నాయకులకు గుడ్న్యూస్ చెప్పింది అధికార పార్టీ. పెద్దమొత్తంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరో అడుగు పడింది. 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామకాలు చేపట్టింది. 9 జనసేన, 4 BJP నేతలకు అప్పగించనుంది.