విమాన ప్రమాదానికి.. మాజీ CM మృతికి.. 1206 నెంబర్కు ఉన్న లింక్ ఇదే..!
గుజరాత్ మాజీ CM విమాన ప్రమాదంలో మరణించిన తేదీతో ఆయనకు మిస్టీరియస్ కనెక్షన్ ఉంది. 1206 అనే నెంబర్ విజయ్ రూపాని లక్కీ నెంబర్. 12తేదీ 06నెలలో ఆయన మరణం బాధగానూ, ఆశ్చరకరంగానూ ఉంది. అయిన సీట్ నెంబర్ 12, కార్ల నెంబర్ 1206యే.