BCCI: నాకు ఆ ఆసక్తి లేదు..బీసీసీఐ అధ్యక్ష పదవి పోటీపై సచిన్ క్లారిఫై
బీసీసీఐ ఎన్నికలు మరో రెండు వారాల్లో జరగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి దిగ్గజ క్రికెటర్ సచిన్ రేస్ లో లేరని క్లారిటీ వచ్చింది. అసలు ఆయనకు దానిపై ఆసక్తి లేదని ఎఆర్టీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పింది.