Crime: మనిషివా..పశువువా..నిండు చూలాలి కడుపు మీద కూర్చుని హత్య చేసిన దుర్మార్గుడు!
అనుమానం అనే పెనుభూతంతో హైదరాబాద్ లోని కాచిగూడకు చెందిన సచిన్ అనే వ్యక్తి 7 నెలల గర్భవతి అయిన భార్య స్నేహను హతమార్చడు. ఆమె పొట్ట మీద కూర్చుని ఊపిరాడకుండ చేయడంతో తల్లితో పాటు, శిశువు కూడా బయటకు వచ్చి చనిపోయింది.