నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రభుత్వ పథకాలపై సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు చెప్పినవారికే ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ఆ లిస్ట్ ప్రకారమే ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
TG News:పార్టీ కార్యకర్తలు చెప్పిన వారికే ప్రభుత్వ పథకాలు అందజేస్తామని నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(Congress MLA Kuchukulla Rajesh Reddy) వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. పార్టీ పెద్దలు, కార్యకర్తల సూచలన మేరకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లిస్ట్ రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇచ్చిన లిస్ట్ ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఈ మేరకు తెలకపల్లి మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాజేష్ రెడ్డి.. గ్రామ సభ లిస్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన లిస్ట్ మాత్రమే బయట పెట్టాలని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీపీవోకి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టు వినకుండా అధికారులు లబ్ధిదారుల లిస్ట్ బయట పెడితే ఆ గ్రామంలో ఎవరికి పథకాలు అందకుండా చేస్తామని బహిరంగంగా హెచ్చరించండం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా పలువురు మండిపడుతున్నారు. అధికారం ఉందనే అహంకారంతో ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
TG News: కార్యకర్తలు చెప్పినవారికే కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం!
నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రభుత్వ పథకాలపై సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు చెప్పినవారికే ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ఆ లిస్ట్ ప్రకారమే ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
MLA Koochukulla Rajesh Reddy sensational comments on government schemes
TG News: పార్టీ కార్యకర్తలు చెప్పిన వారికే ప్రభుత్వ పథకాలు అందజేస్తామని నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(Congress MLA Kuchukulla Rajesh Reddy) వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. పార్టీ పెద్దలు, కార్యకర్తల సూచలన మేరకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లిస్ట్ రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇచ్చిన లిస్ట్ ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Also Read : Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర
ఇది కూడా చదవండి: Rajasthanలో విషాదం.. అంబులెన్స్ తలుపు ఓపెన్ కాకపోవడంతో మహిళ మృతి
బహిరంగ హెచ్చరిక..
ఈ మేరకు తెలకపల్లి మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాజేష్ రెడ్డి.. గ్రామ సభ లిస్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన లిస్ట్ మాత్రమే బయట పెట్టాలని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీపీవోకి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టు వినకుండా అధికారులు లబ్ధిదారుల లిస్ట్ బయట పెడితే ఆ గ్రామంలో ఎవరికి పథకాలు అందకుండా చేస్తామని బహిరంగంగా హెచ్చరించండం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా పలువురు మండిపడుతున్నారు. అధికారం ఉందనే అహంకారంతో ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Fake 500Rs: తస్మాత్ జాగ్రత్త... మార్కెట్ లోకి నకిలీ రూ.500 నోట్లు!
Also Read : సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!