SC Classification: మూడు గ్రూపులుగా ఎస్సీలు.. ఏ కులం ఏ గ్రూపులో ఉందో తెలుసా?.. ఫుల్ లిస్ట్ ఇదే!
ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక అంశంపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. SCలలో మొత్తం 59 ఉపకులాలను గుర్తించినట్టు కమిషన్ తెలిపింది. అలాగే SC లను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసింది. పూర్తి వివరాలకోసం ఈ ఆర్టికల్ చదివేయండి.