Mastan sai: పోర్న్ సైట్లలో సెలబ్రిటీ, వీఐపీల వీడియోలు.. మస్తాన్ సాయి కేసుతో వెలుగులోకి!
మస్తాన్ సాయి కేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సెలబ్రిటీ, వీఐపీల శృంగార వీడియోలను మస్తాన్ పోర్న్ సైట్లకు అమ్ముకున్నట్లు ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. పోర్న్ హబ్ ద్వారా వచ్చిన డబ్బులతో మస్తాన్ జల్సాలు చేస్తున్నట్లు బయటపడింది.