BIG BREAKING: హీరో వేణుపై కేసు!
హీరో వేణు పై హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.ఓ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన విషయంలో వేణు పై కేసు నమోదైంది.సదరు సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు,ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ నిర్వహకులు రద్దు చేసుకోవడంతో కంపెనీ ఎండీ ఫిర్యాదు చేశారు.