/rtv/media/media_files/2025/02/05/uGu30UBetPzyM2yTE6yV.jpg)
UttarPradesh married woman killed her boyfriend
Woman Kills Lover: ఉత్తరప్రదేశ్(UP)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త ఉండగానే మరో పురుషుడితో అక్రమ సంబంధం(Illegal Affair) పెట్టుకున్న మహిళ తాను చెప్పిన మాట వినలేదని దారుణంగా హతమార్చింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి శృంగారం చేద్దామని ప్రియుడిని పిలిచిన ఆమె.. అతడు మత్తులో ఉండగానే నమ్మంచి మట్టుబెట్టింది. ఈ ఘటన రాయ్‌బరేలీలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం
చీరలపై డిజైన్‌లు వేసే వ్యక్తితో సంబంధం..
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 32 ఏళ్ల మహిళకు కొంతకాలమే వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల చీరలపై డిజైన్‌లు వేసే ఇక్బాల్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో నిరంతరం ఫోన్ మాట్లాడుకోవడంతోపాటు అప్పుడప్పుడూ దొంగచాటున కలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ మహిళ ఇంట్లోనే మకాం వేస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు. భర్తకు నిళ్లలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి, పిల్లలు కూడా నిద్రలోకి జారుకోగానే పనికానిచ్చేవారు.
Also Read: కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
ప్రాణం పోయినా వదలనంటూ..
ఇక్కడి వరకు బాగానేఉన్నా ఆమెకు అనుకోకుండా మనసు మారింది. పిల్లలు పెద్దగా అవుతుండటంతోపాటు భర్తను చూసి జాలేసి ప్రియుడితో సంబంధం కట్ చేసుకోవాలనుకుంది. ఈ విషయం ఇక్బాల్‌కు చెప్పింది. కానీ అతడు వినలేదు. ప్రాణం పోయినా ఆమెను వదలనంటూ వెంటపడ్డాడు. ఆమె ఎంత బతిమాలినా వినకుండా వేధించాడు. తనను దూరం పెడితే ఫోన్ కాల్ రికార్డింగ్స్, వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ఆమెకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఇక్బాల్ వల్ల ఎప్పటికైనా తనకు, తన కుటుంబానికి ప్రమాదమేనని భావించిన మహిళ ఇష్టం లేకపోయినా కొంతకాలం ఇక్బాల్‌తో కలుస్తూ నమ్మించింది.
Also Read: YS Viveka Murder Case: వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మరో నలుగురిపై కేసు!
స్వారీ చేస్తూనే గొంతు పిసికి..
ఈ క్రమంలోనే ఇక్బాల్ తన భార్యా పిల్లలను పుట్టింటికి పంపించాడు. ఆ రాత్రే ప్రియురాలి భర్తకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి తనను ఇంటికి పిలుచుకున్నాడు. ఎప్పటిలానే భర్త నిద్రలోకి జారుకోగానే పక్కనే ఉంటున్న ప్రియుడి ఇంట్లో వీరు పని మొదలుపెట్టారు. అప్పటికే ఇక్బాల్ తీరుతో విసిగిపోతున్న సదరు వివాహిత.. ఆ రోజే ప్రియుడికి చివరి రాత్రి కావాలని ఫిక్స్ అయింది. ఇక్బాల్‌ను ఎన్నడూ లేనంతగా శృంగార మత్తులో ముంచేసింది. అతన్ని కింద పడుకోబెట్టి ఆమె స్వారీ చేస్తూ పిచ్చెక్కిచింది. దీంతో ఇక్బాల్ ఈ లోకాన్ని మరిచి రతి మోజులో ఉండగా అతని చేతులను కాళ్లతో అదిమి పట్టి గొంతు పిసికి చంపేసింది. అతను పోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లి పడుకుంది. అయితే ఇక్బాల్ ఫోన్ కాల్ లిస్టు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. చెప్పినా వినకపోవడంతో చంపేసినట్లు పోలీసులకు తెలిపింది.
Also Read: Prabhakar: 'సరిపోదా గురువారం'.. నాని సినిమా ఆదర్శంగా క్రిమినల్ ప్రభాకర్ ఆగడాలు!