రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉచితంగా వారందరికీ ఇళ్లు
అత్యంత వెనుకబడిన గిరిజన తెగల్లో చెంచు వర్గం ఒకటి. వీరికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నట్లు ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీరి కోసం వివిధ నియోజకవర్గాల్లో 10 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.