Neha Shetty: హాట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను పిచ్చేక్కిస్తున్న డిజే టిల్లు బ్యూటీ.. కిక్కించే ఫొటోలు చూశారా?

హీరోయిన్ నేహా శెట్టి గల్లీ రౌడీ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. డిజే టిల్లు మూవీతో నేహా రాధికగా ఫ్యాన్స్ గుండెల్లో చోటు సంపాదించుకుంది. అయితే నేహా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా హాట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలను నెట్టింట షేర్ చేశారు.

New Update
Advertisment
తాజా కథనాలు