Smartphone Offers: వివో నుంచి పిచ్చేక్కించే 3D క్వాడ్ కర్వుడ్ ఫోన్.. 5700 mAh బ్యాటరీతో అద్భుతమైన ఫీచర్లు!
వివో కంపెనీ ఇటీవల మార్కెట్లోకి Vivo T4R 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీన్ని ఫ్లిప్కార్ట్లో రూ.19,499 ఆఫర్ ధరతో లిస్ట్ చేశారు. బ్యాంకుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మీకు రూ.2,000 డిస్కౌంట్తో రూ. 17,499కు వస్తుంది.