Vivo Y31 5G - Vivo Y31 Pro 5G: వివో నుంచి రెండు కిర్రాక్ ఫోన్లు.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో ఫీచర్లు హైలైట్
వివో Y31 5G, వివో Y31 ప్రో 5G స్మార్ట్ఫోన్లు భారతదేశంలో విడుదలయ్యాయి. ఈ ఫోన్లు 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చాయి. Y31 5G రూ.14,999 ప్రారంభ ధరతో వచ్చింది. Y31 ప్రో 5G రూ.18,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.