Crime News: బంధం మరిచి బరితెగించిన మహిళ.. నలుగురి ప్రాణాలని..
మధ్యప్రదేశ్లో వివాహేతర సంబంధం ఒకే కుటుంబంలోని నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. సాగర్ జిల్లాలో భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త తన కుటుంబంతోసహా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరి అరెస్ట్ చేశారు.