TG Crime: కామారెడ్డిలో పంచాయతీ కార్యదర్శి దారుణ హత్య.. మృతదేహం చెరువులో లభ్యం
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంచిన్న కొడప్గల్ శివారులో దారుణం చోటు చేసుకుంది. రెడ్డి చెరువులో గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ (37) మృతదేహం లభ్యమైంది. ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు.