BIG BREAKING: హైదరాబాద్లో జంట హత్యల కలకలం.. భార్య, భర్తను గొంతు కోసి!
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో వృద్ధ దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. వారి నివాసంలోనే ఉన్న దంపతులను గొంతుకోసి హతమార్చారు దుర్మార్గులు. మృతులు బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులు షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులుగా పోలీసులు గుర్తించారు.