Crime News: పాపం అమాయకపు దొంగ.. దొంగతనానికి వెళ్లి..
జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లా నోముండీలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన వ్యక్తి తన పని ముగిసిన తర్వాత పారిపోకుండా అక్కడే నిద్రపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.