Trees: చింత, రావితోపాటు రాత్రి పూట ఈ 4 చెట్ల దగ్గరికి అస్సలు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా..?
రావి, మర్రి వంటి వృక్షాలను దేవతా వృక్షాలుగా చెబుతారు. రాత్రి వేళ వాటి దగ్గరకు వెళ్లకూడదని పెద్దలు హెచ్చరిస్తారు. రాత్రిపూట చెట్లు కార్బన్ డయాక్సైడ్ (CO₂)ను విడుదల చేస్తాయి. దీంతో ఆ చెట్ల కింద నిలబడిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు.