Peter Navarro: బ్రాహ్మణులపై వైట్ హౌస్ సలహాదారుడి సంచలన వ్యాఖ్యలు..!!
అమెరికా అధ్యక్షుడి ఆర్థిక సలహాదారు పీటర్ నవారో భారతదేశంపై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం లాభాపేక్ష కోసమేనని ఆయన ఆరోపించారు. రష్యా డబ్బును లాండరింగ్ చేయడానికి భారత్ ఒక సాధనంగా మారిందని ఆయన పేర్కొన్నారు.