Diet Tips: డయాబెటిస్ ఉంటే ఆలు గడ్డ తినొచ్చా..? వైద్యుల సూచనలు తెలుసుకోండి..!!
బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది డయాబెటిస్ రోగులకు ప్రమాదకరం. డయాబెటిస్ రోగులు పాలకూర, మెంతి, ఆవాల ఆకులు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి తినాలి.