HYD Rain: తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తుతున్న వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
హైదరాబాద్లో వర్షాలు మోస్తరు నుంచి భారీ స్థాయికి పెరిగింది. 3 రోజులుగా కురుస్తున్న వానలతో జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు కోరుతున్నారు.