Acidity: ఇవి తింటే అసిడిటీ నుంచి ఉపశమనం గ్యారంటీ!!
ఎసిడిటీ వల్ల గుండెలో మంట, పుల్లటి త్రేన్పులు, కడుపులో మంట ప్రధాన లక్షణాలు. అరటిపండు, చల్లటి పాలు, సోంపు, కొబ్బరి నీళ్లు, ఓట్స్, దోసకాయ, అల్లం వంటి ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.