'నా వీర్యం వాడుకోండి, ఖర్చులు భరిస్తా'.. టెలిగ్రాం సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని వాడుకొని IVF చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని తెలిపారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని వాడుకొని IVF చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని తెలిపారు.
స్వల్ప వ్యక్తిత్వ, భావోద్వేగ మార్పులను సీరియస్‌గా తీసుకోవడం ముఖ్యం. లక్షణాలను ముందుగానే గుర్తిస్తే నివారణ చర్యలు తీసుకోవచ్చు. సరైన జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ, మెదడు శిక్షణ వంటి అంశాల ద్వారా న్యూరోడీజెనరేషన్ను నెమ్మదింపజేసే అవకాశాలు పెరుగుతాయి.
శీతాకాలంలో తాజా ఉసిరిని ముక్కలుగా చేసి తినవచ్చు, జ్యూస్‌గా చేసుకోవచ్చు లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఉసిరి మురబ్బా, ఉసిరి పచ్చడి లేదా చ్యవన్‌ప్రాష్ రూపంలో కూడా దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
విటమిన్ D ఎముకల ఆరోగ్యానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిలోపంతో డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి జీవక్రియ రుగ్మతలను పెంచే అంతర్లీన కారకం. ఆరోగ్యకరమైన జీవక్రియకు, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కీలకమని నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీ మరోసారి తీవ్ర వాయు కాలుష్య పెరుగుతుంది. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది, ఛాతీనొప్పి, జ్వరం లేదా తగ్గని దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి. గుండె జబ్బులు రోగులు, ఆరోగ్య సమస్యలు ఉంటే ఉపశమనం కోసం వైద్య చికిత్స తీసుకోవాలి.
అతిగా ఆలోచించడం అనేది మన శక్తిని హరించేస్తుంది. ఈ అలవాటును మనం లోపంలా కాకుండా.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక హెచ్చరిక సంకేతంగా భావించినట్లయితే... మనం మరింత శాంతియుతంగా, ప్రభావవంతంగా జీవించగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర అనేది ఆరోగ్యానికి ఒక ఆధారం. సరైన నిద్ర పరిశుభ్రత పాటించడంతోపాటు ఏదైనా దాగి ఉన్న శారీరక లేదా మానసిక సమస్యను గుర్తించడానికి వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం. దానిలో వచ్చే తీవ్రమైన మార్పులను ఎప్పుడూ విస్మరించకూడదని నిపుణులు చెబుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం (మం) సీతారాంపురంలో విషాదం చోటుచేసుకుంది. భార్య వేధింపులు, కుటుంబ సమస్యలను తట్టుకోలేక బాలాజీ రామాచారి అనే వ్యక్తి భార్యను హత్య చేసి..తాను ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు వాట్సాప్ స్టేటస్‌లో వీడియో విడుదల చేశాడు.
గుండె జబ్బుల ప్రమాదం చలికాలంలో పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలకు తక్కువ ఉష్ణోగ్రత, శారీరక శ్రమ తగ్గడం, వాయు కాలుష్యం, శరీరంలో జరిగే అంతర్గత మార్పులే కారణం. భారత్‌లో పెరిగే 10 ప్రాణాంతక గుండె జబ్బుల ప్రమాదం గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.