Uterine Cancer: గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఎప్పుడు టీకాలు వేయించుకోవాలి
గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహనతోపాటు సకాలంలో పరీక్షలు చేయించుకోవడంతో పాటు టీకాలు వేయడం చాలా ముఖ్యం. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ 26 సంవత్సరాల వయస్సు గల స్త్రీల కోసం ఆమోదించబడింది. HPV వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని 90 శాతం వరకు తగ్గిస్తుంది.