Body Odor: శరీర దుర్వాసన వస్తుందా..? నివారణకు ఇంటి చిట్కాలు ఇలా ట్రై చేయండి
శరీరంపై చేరిన మురికి, స్వేదం వల్ల ఏర్పడే బ్యాక్టీరియా దుర్వాసనకు కారణమవుతాయి. దీనిని తగ్గించాలంటే దినసరి స్నానం అలవాటు చేసుకోవాలి. స్నానానంతరం శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టి, పొడిగా ఉన్న భాగాలపై మాత్రమే డియోడరంట్ అప్లై చేయాలి.