Rajasthan Man: సూదులతో రక్తం తీసి, గుండెను కోసి.. భార్య కోసం 6ఏళ్ల మేనల్లుడిని నరబలి ఇచ్చిన మామ..!
రాజస్తాన్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా 6ఏళ్ల మేనళ్లుడిని నరబలి ఇచ్చిన ఘటన సంచలనంగా మారింది. తన భార్య తిరిగి తనవద్దకు రావాలని మనోజ్ కుమార్ మాంత్రికుడిని కలిసాడు. అతడు ఒక చిన్నారిని నరబలి ఇవ్వాలని చెప్పడంతో మేనళ్లుడినే హతమార్చాడు.