న్యూ ఫైనాన్షియల్ ఇయర్.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 450 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 23,400 మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది. హెచ్సీఎల్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.