KTR: ఫార్ములా ఈ కారు రేసు కేసు.. ముగిసిన కేటీఆర్ విచారణ
ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్‌పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు.
ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్‌పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు.
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కి సవాల్ విసురుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
కాళేశ్వరం పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం- -వాస్తవాలు’ అనే అంశంపై వివరించారు.
బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన రూ.25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఆరోపణలపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీకి తరలించారు.