Guvvala Balaraju: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన కామెంట్స్ చేశారు. తాను ఆకలి కేకలు వినిపించడం మొదలుపెడితే కేటీఆర్ గ్రామాల్లో తిరగలేడని అన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన 2025 ఆగస్టు 10వ తేదీన బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గువ్వల బాలరాజు కేటీఆర్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. నా కంటే కేటీఆర్ పెద్దోడేమీ కాదు.. ఎదిగిన సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెరికాలో చదువుకుకున్నారు. ఆయనకున్న స్కిల్ నాకు లేకపోవచ్చు. ఆకట్టకునే ప్రసంగాలు చేయకపోవచ్చు. కానీ నేను చూసిన ఆకలి మంటలు ఆయన చూడలేదు. నా అంత అనుభవం ఆయనకు లేదంటూ వ్యాఖ్యనించారు. ఇక ముందే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తే వ్యక్తిత్వ హననం చేస్తారని.. ఎవరితో సంప్రదింపులు జరుపకుండా బీఆర్ఎస్ కు రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు.
Also Read : Mega Heroes: అబ్బా ఫ్రేమ్ అదిరింది.. జిమ్ లో మెగా హీరోల రచ్చ! వైరలవుతున్న పిక్
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా
గువ్వల బాలరాజు ఆగస్టు 2న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంగా పార్టీలో తనకు అవమానాలు ఎదురయ్యాయని, దళితులకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని ఆరోపించారు. కాగా గువ్వల బాలరాజు రాజకీయాల్లోకి మొదటిసారి 2009లో ఎంట్రీ ఇచ్చారు. టీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి మందా జగన్నాథం చేతిలో ఘోర ఓటమిపాలయ్యరు. ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇందులో 11,820 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018లో రెండవ సారి ముందస్తు ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీపై 9,441 ఓట్ల మెజారిటీతో గువ్వల విజయం సాధించారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. అప్పుడు చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయాడు.
Also Read :
Also Read : S*exual harassment: ఇవ్వేం పాడు పనులురా వెదవ!.. విద్యార్థినులపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
Guvvala Balaraju: నా అంత అనుభవం కేటీఆర్ కు లేదు..గువ్వల బాలరాజు సంచలన కామెంట్స్
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన కామెంట్స్ చేశారు. తాను ఆకలి కేకలు వినిపించడం మొదలుపెడితే కేటీఆర్ గ్రామాల్లో తిరగలేడని అన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన 2025 ఆగస్టు 10వ తేదీన బీజేపీలో చేరారు.