PM Modi Stunning Reaction For Singer Sunitha Song | Sankranti Celebrations At Kishan Reddy House
Delhi: ఢిల్లీలో అంబరాన్నింటిన సంక్రాంతి వేడుకలు
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటాయి. ప్రధాని మోదీ, చిరంజీవి మరికొంత మంది మంత్రులు ఇందులో పాల్గొన్నారు. కిషన్రెడ్డి పల్లెటూరులా తన ఇంటిని అలంకరించి..సంక్రాంతి సంబరాలను జరిపించారు.
Tirupati Stampede పై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి!
తిరుపతి తొక్కిసలాటపై ప్రధాన మోదీతో సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.
Kishan Reddy: సినిమాల పేర్లు తెలుగులో ఉండాలి: కిషన్ రెడ్డి
హైదరాబాద్లో జరుగుతున్న తెలుగు మహాసభల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మాట్లాడటం, రాయడం ద్వారానే తెలుగు భాషను పరిరక్షించగలమని అన్నారు. కోర్టులో వాదనలు, తీర్పులు తెలుగులోనే ఉండాలని.. సినిమాల పేర్లు కూడా తెలుగులో ఉంటే బాగుటుందని అన్నారు.
బాలల దినోత్సవం తేదీ మార్పు.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్
బాలల దినోత్సవంపై కిషన్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇకనుంచి బాలల దినోత్సవాన్ని నవంబర్ 14న కాకుండా డిసెంబర్ 26 వీర్ బాల్ దినోత్సవంగా చేయాలని ఆలోచిస్తున్నామన్నారు.
బీజేపీకి కొత్త బాస్... అతనే.! | BJP President | RTV
బీజేపీకి కొత్త బాస్... అతనే.! | BJP President | News about New BJP President for Telangana State becomes viral and EETELA, DK Aruna and Dharmapuri Aravind are main competitors | RTV