Modi: నేడే తెలంగాణకు కొత్త బీజేపీ చీఫ్.. వారిలో ఒకరికి ఛాన్స్!
మహారాష్ట్రలో భారీ విజయం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేడు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కొత్త బీజేపీ చీఫ్ పై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.