KA PAUL : కేఏ పాల్‌పై కిడ్నాప్ యత్నం .. రౌండప్ చేసి ఎత్తుకెళ్లేందుకు ప్లాన్!
ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై కిడ్నాప్ యత్నం జరిగింది. బెట్టింగ్ యాప్ కేసులో సుప్రీంకోర్టు విచారణకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లుగా ఈ ఘటన జరిగినట్లుగా పాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.