Pakistan: గనిలో పనిచేస్తుండగా 16మంది కిడ్నాప్..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా అనే ప్రావిన్స్‌లో గనిలో పనిచేస్తున్న 16 మంది కూలీలు కిడ్నాప్ అయ్యారు. ఆ తర్వాత సాయుధులు వాళ్లని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనేది ఇంకా తెలియలేదు.