Bengaluru: డబ్బు కోసం ఎంతకు తెగించావు.. బాయ్ఫ్రెండ్నే కిడ్నాప్ చేయించి ప్లాన్ వేశావ్గా!
బెంగళూరులో ఓ ప్రియురాలు తన లవర్ లారెన్స్ను కిడ్నాప్ చేయించి కుటుంబ సభ్యులకు రూ.2.5 కోట్లు డిమాండ్ చేసింది. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.