CPI : భారత్లో ఎర్రజెండాకు వందేండ్లు
శ్రామిక వర్గ జయకేతనం ‘ఎర్రజెండా’భారత్లో శతవసంతాలుదాటి నూరేళ్ళ పండుగ జరుపుకుంటోంది. 1925డిసెంబర్ 25నపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏడాదితో వందేండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది.
శ్రామిక వర్గ జయకేతనం ‘ఎర్రజెండా’భారత్లో శతవసంతాలుదాటి నూరేళ్ళ పండుగ జరుపుకుంటోంది. 1925డిసెంబర్ 25నపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏడాదితో వందేండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది.
కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం జరిగింది. అక్కడి స్థానికులు ఓ వలస కార్మికుడిని బంగ్లాదేశ్ వ్యక్తిగా పొరబడి తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని రామ్ నారాయణ్ బఘేల్(31)గా గుర్తించారు.
తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో NDA కూటమికి భారీ ఆధిక్యత లభించింది. మొత్తం 101 డివిజన్లలో NDAకు 50, LDF 29, UDF 19 డివిజన్లలో గెలిచింది. 45 ఏళ్లుగా లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం కమ్యూనిస్టుల చేయి దాటినట్లయింది.
కేరళలో డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే అక్కడ ఓ 90 ఏళ్ల వృద్ధుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అశమన్నూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ నారయణ్ నాయర్ (90) ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
శబరిమల భక్తులకు అలెర్ట్.. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్ ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది.
కేరళలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బూత్ లెవెల్ అధికారిగా (BLO) పనిచేస్తున్న అనీష్ జార్జ్(44) తీవ్రంగా పని ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.
యువతి ఓంట్లో నుంచి దెయ్యాన్ని పారదోలే నెపంతో ఆమెని గంటల తరబడి శారీరక, మానసిక హింసకు గురిచేశారు. బలవంతంగా ఆమెకు మద్యం తాగించి, బీడీ తాగించారని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త, అతని కుటుంబ సభ్యులు కలిసి గత వారం ఓ మాంత్రికుడిని ఇంటికి ఆమెను తీసుకెళ్లారు.