Karnataka : దేవగౌడ మనువడి కేసులో దారుణ విషయాలు
సెక్స్ స్కాండల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవగౌడ మనువడు ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ జేడీ(ఎస్)కు సంబంధించిన నేత శరణగౌడ కందూర్కర్ పార్టీ అధినేత దేవగౌడకు లేఖ రాశారు. ఈకేసు పార్టీ ప్రతిష్టకు ఇబ్బందిగా మారినందున చర్యలు తీసుకోవాలని కోరారు.