Manchu Vishnu: నాకెందుకు ఈ పరీక్ష స్వామీ.. మంచు విష్ణు ఆవేదన
మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా భావోధ్వేగ పోస్టు పెట్టాడు. ‘కన్నప్ప’ మూవీలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్‌డ్రైవ్ మిస్ కావడంతో ఆవేదన చెందాడు. ‘జటాజూఠధారీ, నీకోసం తపస్సుచేసే నాకెందుకీ పరీక్ష స్వామీ?’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం అది వైరలవుతోంది.