అమెరికన్లకు సువర్ణ యుగం: ట్రంప్ తొలి స్పీచ్ అదుర్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిపొందారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆపార్టీ విజయం సాధించడంతో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందని తెలిపారు.