Kalvakuntla Kavitha : అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం..ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు...అనుముల ఇంటెలిజెన్స్ అని, అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదమని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటును కోరుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నానిర్వహించారు.
ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ఆకాక్షించారు. కవితకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం కోరారు.
MLC Kavitha Warning To Cm Revanth Reddy | కేసీఆర్ బిడ్డగా చెప్తున్నా..రేవంత్ గుర్తు పెట్టుకో! | RTV
Kavitha Vs Revanth: తెలంగాణలో మూడు హత్యలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు!
మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు MLC కవిత కౌంటర్ ఇచ్చారు. న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో గుండె పోటుతో మరణించారన్నారు. భూతగాదాలతోనే రాజలింగమూర్తి హత్య జరిగిందన్నారు. దుబాయ్ లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లో వచ్చిందన్నారు.
kavitha : రేవంత్ సీఎం కావడం తెలంగాణ ఖర్మ.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌లా మాట్లాడి తన స్థాయి తగ్గించుకోలేనని అన్నారు. సుప్రీం కోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి తీరు మారలేదన్న కవిత.. సుప్రీంకోర్టుతో తిట్లు తిన్న మొదటి సీఎం రేవంత్ కావడం తెలంగాణ ఖర్మ అని చెప్పారు.
MLC Kavitha: బోనమెత్తి, భేరీ మోగించి.. పెద్దగట్టు జాతరలో ఎమ్మెల్సీ కవిత-PHOTOS
సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి వారి జాతరలో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. చౌడమ్మ తల్లికి బోనాన్ని సమర్పించారు. లింగమంతుల జాతర తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమన్నారు.